Sunday, June 1, 2014

అరాచక శక్తులే గెలిచాయి!






అరాచక శక్తులే గెలిచాయి. ఇంకొన్ని గంటల్లో తెలుగు నేల రెండుగా చీలబోతోంది. విద్వేషం ముందు పాలు నీళ్ళలా కలిసిపోయిన తెలుగుజాతి తలొంచి ఓడిపోయింది.  గుప్పెడు మంది పద్దతిగా వేరు చేస్తే ఏ జాతిని అయినా విడగొట్టొచ్చు అని నిరూపించాడు తెలబాన్ నాయకుడు.

1956లో తెలంగాణా మొత్తం లో గుంటూరు లో ఉన్న స్కూల్స్ అయినా లేని స్థాయి నుండి, పటేల్ , పట్వారిలని బాంచన్ కాల్మొక్తా అనే స్థాయి నుండి, వ్యసాయం చేయాలంటే పక్క ప్రాంతం వాళ్ళు వచ్చి చేయాలి అనే స్థాయి నుండి అన్ని విషయాలలో పోటీ పడగలిగే స్థాయికి రావడానికి తమ స్నేహ హస్తం అందించి , తమ శక్తి ని ధారపోసిన తోటి సోదరులను దొంగలుగా, దోపిడీ దారులుగా ముద్ర వేసి, జాతి మధ్య వైరుధ్యాల విషం నింపి,  అన్నం పెట్టిన చేతినే నరికి , ఒప్పందాలు అమలు చేయలేదు అని ఏడ్చిన వాళ్ళు ఇంకా రాష్ట్రం ఏర్పడకముందే దళిత హామీని తుంగలో తొక్కి,  ఇక్కడే పుట్టినా నా వాళ్ళు కాదు అనగలిగే కుత్సిత బుద్ది కల వాళ్ళు,  అరాచక వాదులు, దౌర్జన్య వాద తెలబానులు తెలుగు నేలను ముక్కలు చేసి, రాజ్యాధికారం చేపట్టడాన్ని నిరసిస్తూ --

మీరు నాతో ఏకీభవిస్తే మీ నిరసనని ఏ రూపం లో అయినా గట్టిగా తెలియజేయండి.



9 comments:

  1. indulo manavaalla swaardam kooda vundi. anduku sigguga mariyu badhaga undi.

    ReplyDelete
    Replies
    1. Sujatha garu, can you please elaborate? In my opinion, seemandhra people are least responsible for division of state if you see situation as a whole.

      Delete
  2. ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు.

    ReplyDelete
    Replies
    1. ఇలాంటి పనికిమాలిన వాళ్ళతోనా మన పెద్దలు మనల్ని కలిసి బతకమని శాసించినది అనిపిస్తుంది. వాళ్ళు విడిపోవడం బహుశా ఒకందుకు మంచిదే. వాళ్ళ అసహ్యమైన మేనర్సూ, పొలైట్ నెస్ లేని మాటలూ, అనాగరిక ప్రవర్తనా చూసి తెలుగువాళ్ళంతా ఇంతే అనుకుంటున్నారు బయటి దేశాలవాళ్లూ, రాష్ట్రాలవాళ్ళూ ! ఎందుకంటే తెలుగువాళ్ళంతా ఒక టైపు కాదనీ, వాళ్ళలో ఈ అనాగరిక మూక కంటే వేరుగా ఒక నాజూకైన నాగరిక పార్శ్వం ఉందనీ ఇకముందు తెలుసుకుంటారు. నిన్నరాత్రి తెలంగాణ వచ్చిన సందర్భంగా హైదరాబాదులో ఆంధ్రావాళ్ల కాలనీలన్నింటికీ రాత్రంతా కరెంటు పీకేసి తమ కక్షంతా ప్రదర్శించారు మన అనాగరిక సోదరులు.

      Delete
  3. ఆంధ్రానాయకులు మరల చేసిన చారిత్రాత్మక తప్పిదం ఇది.... మద్రాస్ ను వదులుకోవాల్సిన పరిస్ధితుల నుండి గుణపాఠం నేర్చుకోకుండా సీమాంధ్రుల కష్టాన్ని, భవిష్యత్తును హైద్రాబాద్ తో ముడిపెట్టి ఘోర తప్పిదం చేసారు..... ఇప్పుడు దొంగలుగా ముద్ర వేపించుకోని బయటకు వెళ్ళగొట్టబడుతున్నారు...

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. mana aamdhraa vaallu koodaa telamgaanaa vidi pote raajadhaani vijayavada ,guntur daggara gaa umtumdi,real estate lo kotlu sampaadimcha vachhu anukunnaaru.

    ReplyDelete
  6. 60 yella kritham mana peddalu kalisthey telugu biddalaku manchi jarguthundi ani korukunnaru..adi nijam chesam..kani 10yrs nunchi swarda parulu, leni poni dveshalu raglichi cheelcharu.. Co(a)n(cer)gress party thana swardam kosam chilchinidi..

    at least our Telangana brothers will give good governance to Indian citizens ( not as telangana people)..otherwise vellu Nizam Kala neraverustharu..( Nizam king wants to merge Nizam state to Pakistan)..Every telugu bidda has to save both telangana and andhra from arachaka sakthulu..

    ReplyDelete
  7. శ్రీ గారు, మీ ఆవేదన, నిరసన అర్థం చేసుకుంటూనే నేను చెప్పేదేమిటంటే హమ్మయ్య ఈ కత్తి మీద సాము ఇప్పటికయినా వదిలిపోయింది, good riddance at last అని ఆంధ్రులు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అని.

    ReplyDelete

Comments